: ఆధార్ తప్పనిసరి కాదు : సుప్రీం కోర్టు

ఆధార్ కార్డు విషయంలో తల బొప్పి కట్టిన ప్రజలకు ఊరట లభించింది. గ్యాస్ కనెక్షన్ సహా మరే ఇతర సేవలకైనా ఆధార్ కార్డును తప్పనిసరి చేయడం కుదరదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆధార్ కార్డును జారీ చేసే ప్రక్రియలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు సూచించింది. ముఖ్యంగా, అక్రమంగా వలస వచ్చిన వారికి ఆధార్ కార్డులు సొంతం కాకుండా జాగ్రత్త వహించాలని తెలిపింది.

More Telugu News