: సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలి: కోదండరాం

రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలుచేయాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు మరింత పెరుగుతాయని అన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంప్రదింపులు జరగకుండానే తెలంగాణ నిర్ణయం జరిగిపోయిందని అనడం సరికాదని అన్నారు. ఇరుప్రాంతాల వారు కూర్చొని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని కోదండరాం సూచించారు.

More Telugu News