ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల బరిలో భారతదేశం నుంచి గుజరాతీ సినిమాకు ఎంట్రీ లభించింది. 'ద గుడ్ రోడ్' అనే గుజరాతీ సినిమా భారతీయ చలన చిత్ర రంగం నుంచి ఉత్తమ విదేశీ సినిమా కేటగిరీలో అకాడమీ అవార్డుకు పోటీ పడనుంది.