: టీడీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం: ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్

రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో టీడీపీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ వెల్లడించారు. వారంతా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారన్నారు.

More Telugu News