: ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో బీఎస్పీ ఎమ్మెల్యే అరెస్టు

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో ఒక్కో ఎమ్మెల్యే అరెస్టవుతున్నారు. ఈ ఉదయం బీజేపీకీ చెందిన మరో ఎమ్మెల్యే లొంగిపోగా.. తాజాగా, బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే నూర్ రానా అరెస్టయ్యారు. అల్లర్లు చెలరేగేలా విద్వేష పూరిత ప్రసంగం చేశారంటూ నమోదైన కేసులో రానాపై అరెస్టు వారెంట్ జారీ అవడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News