: చిత్తూరు జిల్లాలో 59 కి.మీ మానవహారం

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లాలో ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని మదనపల్లె-పీలేరు మార్గంలో ఈ రోజు 59 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, సమైక్యవాదులు భారీగా హాజరయ్యారు. వీరంతా సీమాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడగొట్టరాదని డిమాండ్ చేశారు.

More Telugu News