: ఈనెల 28న బీజేపీ బహిరంగ సభ
మహబూబ్ నగర్ లో ఈనెల 28న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. సభకు ముఖ్య అతిథిగా పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ హాజరవుతారని చెప్పారు. సభకు పార్టీ కార్యకర్తలు, తెలంగాణవాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు.