: చర్చల వల్ల ఫలితం లేదు: గాదె

తాము సమైక్యం అంటున్నామని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు విభజనే మార్గమంటున్నారని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇరుప్రాంత నేతల్లో భిన్నాభిప్రాయాలున్నందువల్ల చర్చలతో ఫలితం ఉంటుందనుకోవడంలేదని అభిప్రాయపడ్డారు. చర్చలకు సిద్థపడితే విభజనకు మొగ్గుచూపినట్టేనని ఆయన అన్నారు.

More Telugu News