: రేపు తెలంగాణ నోట్ ను పరిశీలిస్తా: షిండే

రాష్ట్ర విభజన ప్రక్రియను ముందుకు కదిల్చేందుకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రయత్నిస్తున్నారు. కీలకమైన తెలంగాణ నోట్ ను రేపు పరిశీలించనున్నట్టు తెలిపారు. గత పదిరోజులుగా తనకు తీరికలేదని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

More Telugu News