: నేతలకు భద్రత పెంపు.. తెలంగాణ ఎఫెక్ట్

తెలంగాణపై కీలక నిర్ణయం వెలువడనున్న తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు భద్రత పెంచారు. వారి నివాసాలు, కార్యాలయాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

More Telugu News