: నగరంలో అబ్దుల్ కలాం

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం హైదరాబాద్ కు విచ్చేశారు. ఆంధ్ర మహిళా సభలో డాక్టర్ దుర్గాబాయ్ దేశ్ ముఖ్ పై ఆయన స్మారకోపన్యాసం చేయనున్నారు. కలాం స్ఫూర్తి దాయక ఉపన్యాసం కోసం మేధావులు, విద్యార్ధులు ఎదురుచూస్తున్నారు.

More Telugu News