: 'దిగ్విజయ్ జీ... రాష్ట్రాన్ని ముక్కలు చేయకండి'

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి వరకూ ప్రయత్నిస్తామన్న సీమాంధ్ర నేతలు.. అదే పనిలో బిజీగా ఉన్నారు. ఢిల్లీకి చేరుకున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ తో సమావేశం అయ్యారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలవుతుందనే ఆందోళన వ్యక్తం చేశారని, రాష్ట్రాన్ని విభజించవద్దని కోరారని సమాచారం.

More Telugu News