: పోరాడుతున్న తెలుగు తమ్ముళ్ళు

రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో హస్తం హవా కొనసాగుతోంది. ఆ పార్టీ (504) ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతుండగా.. తెలుగుదేశం పార్టీ (428) ఆ తర్వాతి స్థానంలో పోరాడుతోంది. ఇక తొలి విడత ప్రభావం చూపిన వైఎస్సార్సీపీ (253) ఈసారి నిదానించింది. ఇక టీఆర్ఎస్ బలపరిచిన సర్పంచి అభ్యర్థులు 86 మంది, వామపక్షాలు బలపరిచిన 13 మంది, ఇతరులు 382 మంది విజయం సాధించారు.

More Telugu News