: ఓటమి దిశగా జింబాబ్వే

టీమిండియాతో వన్డేలో జింబాబ్వే ఓటమి దిశగా పయనిస్తోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న పోరులో.. భారత్ విసిరిన 295 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు 136 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ జట్టు గెలవాలంటే, 18 ఓవర్లలో 159 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లే ఉన్నాయి. భారత బౌలర్లలో ఉనద్కట్ 2, మిశ్రా 2 వికెట్లతో జింబాబ్వే టాపార్డర్ పతనంలో కీలకపాత్ర పోషించారు.

More Telugu News