: అంబటి రాయుడి అరంగేట్రం

తెలుగుతేజం అంబటి రాయుడు తొలి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. జింబాబ్వేతో నేడు జరిగే తొలి వన్డేలో ఆడే భారత జట్టులో రాయుడికి చోటు కల్పించారు. రంజీల్లో విశేష ప్రతిభ కనబరిచిన ఈ గుంటూరు యువకిశోరం ఇప్పుడు టీమిండియా బెర్తు సాధించాడు. ఇప్పటి వరకు భారత్-ఏ టీమ్ కే పరిమితమైన రాయుడి బ్యాటింగ్ పదును ఇక అంతర్జాతీయ వేదికలపైనా వీక్షించవచ్చు. రాయుడు మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు దిగనున్నాడు. కాగా, జింబాబ్వేతో హరారేలో జరుగుతున్న తొలి వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

More Telugu News