: సీబీఐ కోర్టు ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయించిన అనిల్ అంబానీ

2జీ స్పెక్ట్రం అవకతవకల కేసు విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది బుధవారం విచారణకు రానుంది. 2జీ కేసు విచారణలో అనిల్, టీనా అంబానీలను ప్రశ్నించాల్సి ఉందన్న సీబీఐ వాదనను కోర్టు మన్నిస్తూ వారితోపాటు మరో 11 మందికి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News