: పోలవరాన్ని చుట్టుముట్టిన వరద నీరు

పోలవరం చుట్టు ప్రక్కల ప్రాంతాలను వరద నీరు చుట్టుముట్టింది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మండలంలోని గోగులంక, భైరవలంక, పొగాకులంక, మురమళ్ల పుష్కర్ ఘాట్ లు, రామాయంపేట, జాంబవాని పేట తదితర ప్రాంతాలను వరదనీరు చుట్టు ముట్టింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు.

More Telugu News