: ఆసుపత్రిలో చేరిన మాజీ మంత్రి మోపిదేవి

మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఈ ఉదయం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను జైలు అధికారులు హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాన్ పిక్ కేసులో అరెస్టయిన మోపిదేవి కొంతకాలం నుంచి చంచల్ గూడ జైలులో రిమాండు ఖైదీగా ఉంటున్న సంగతి తెలిసిందే.

More Telugu News