: రాష్ట్రాన్ని విభజిస్తే మావోయిస్టులు బలపడతారు: మంత్రి కొండ్రు మురళి

రాష్ట్ర విభజన జరిగితే మావోయిస్టులు బలపడతారని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి కొండ్రు మురళి అన్నారు. అందుకే, తాము రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. అయితే,తెలంగాణలో మావోయిస్టుల సమస్య వస్తుందని కేంద్ర కమిటీ ఎదుట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు వస్తున్న కథనాలన్నీ ఊహాజనితమేనని పేర్కొన్నారు.

More Telugu News