: హెడ్మాస్టర్లు తిన్న తర్వాతే పిల్లలకు: బీహార్ సర్కారు హుకుం

మధ్యాహ్న భోజనంలో విషం కలవడంతో అది తిన్న విద్యార్థులు 22 మంది వరకు మరణించిన ఘటన పట్ల బీహార్ సర్కారు సీరియస్ గా స్పందించింది. ఇక నుంచి అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ముందు అక్కడి ప్రిన్సిపాళ్ళు, హెడ్మాస్టర్లు తిన్న తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. ప్రిన్సిపాళ్ళు, హెడ్మాస్టర్లతోపాటు ఆ భోజనం వండినవారూ రుచి చూడాలని తన ప్రకటనలో పేర్కొంది.

More Telugu News