: పెళ్ళి కాకున్నా గృహ హింస నుంచి రక్షణ పొందొచ్చు: కేరళ హైకోర్టు

పెళ్లి కాకుండా మరో వ్యక్తితో కలిసి ఉంటున్నా, మహిళ గృహహింస నిరోధక చట్టం కింద రక్షణ కోరవచ్చని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కలిసి(సహజీవనం) జీవిస్తున్న ఒక జంటలో పురుషుడు.. తమది వివాహబంధం కాదని, గృహహింస చట్టం తమకు వర్తించదంటూ వాదించాడు. అయితే, అతని వాదనను తిప్పికొడుతూ, భార్యాభర్తల్లాగే కలిసి ఉన్నప్పుడు ఈ చట్టం తప్పక వర్తిస్తుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

More Telugu News