: తమిళ సినీ గేయ రచయిత వాలి ఆరోగ్యం విషమం

ప్రముఖ తమిళ సినీ గేయ రచయిత వాలి(81) ఆరోగ్యం విషమించింది. వాలి ఊపిరితిత్తుల అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ అమర్చారు.

More Telugu News