: సచిన్ కు ఐఏఎఫ్ రాం రాం

ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సేవలకు స్వస్తి పలికిందని సమాచారం. క్రికెట్ కు, దేశానికి చేసిన సేవలకు గాను సచిన్ కు గ్రూప్ కెప్టెన్ గా గౌరవనీయ ర్యాంకు ఇస్తూ ఐఏఎఫ్ 2011లో నిర్ణయం తీసుకుంది. మరింత మంది యువకులను వాయుసేనలో చేరేందుకూ ఇది తోడ్పడుతుందని భావించింది. కానీ, సచిన్ నియామకం వల్ల ఏం లాభం లేకపోవడంతో ఆయనకు ఇచ్చిన గ్రూప్ కెప్టెన్ హోదాను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ గౌరవ హోదా అందుకున్న తొలి ఆటగాడు సచిన్ కావడం విశేషం.

More Telugu News