: 'సిటీ లైట్' మృతులకు భారీ పరిహారం

సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్ లో ఈ ఉదయం సిటీ లైట్ హోటల్ కుప్పకూలగా పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సర్కారుపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మృతుల కుటుంబాలకు రూ.7.5 లక్షల పరిహారం అందివ్వనున్నట్టు ప్రకటించారు. జంట నగరాల్లోని పాతభవనాలపై నిర్ణయం తీసుకునేందుకు త్వరలోనే కమిటీ వేస్తామని సర్కారు తెలిపింది.

More Telugu News