: బొత్స రూట్ మ్యాప్ తోనే వెళ్లారా?

పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఢిల్లీ వెళ్లారు. రాష్ట్ర విభజన, సమైక్యం అన్న అంశాలపై రోడ్ మ్యాప్ తో రావాలని ఏఐసీసీ సెక్రటరీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్ సింగ్ గతంలో సూచించారు. దీంతో బొత్స ఆ దిశగా వెళ్లారా? లేక స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ నేపధ్యంలో వెళ్లారా? అనే ఆసక్తి అందర్లోనూ నెలకొంది. పలు ఊహాగానాల నేపధ్యంలో బొత్స ప్రయాణం ప్రాధాన్యత సంతరించుకుంది.

More Telugu News