: మీడియా కెమెరామెన్ పై షర్మిల అనుచరుల దాడి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల అనుచరులు నేడు మీడియా సిబ్బందిపై విరుచుకుపడ్డారు. విశాఖపట్నంలో మరో ప్రజాప్రస్థానం పేరిట షర్మిల పాదయాత్ర సాగిస్తుండగా, చిత్రీకరిస్తున్న కెమెరామన్లపై ఆమె ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటనలో కొందరు కెమెరామన్లకు గాయాలు కాగా, ఓ చానల్ కు చెందిన కెమెరామన్ కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

More Telugu News