: ప్రభుదేవాతో చిందులేయడం కష్టమే: శ్రీదేవి

దర్శకుడు, డాన్స్ మాస్టర్ ప్రభుదేవాతో కలిసి డాన్స్ చేయడం కష్టమేనని నటి శ్రీదేవి అంటోంది. రేపు చైనాలోని మాకావులో ప్రభుదేవాతో కలిసి శ్రీదేవి ప్రదర్శన ఇవ్వబోతోంది. దీనిపైనే ఆమె మాట్లాడుతూ.. చాలా కాలం తర్వాత డాన్స్ చేయబోతున్నానని, ప్రభుదేవాతో కలిసి చేయడం మాత్రం సవాలేనని చెప్పింది.

More Telugu News