: వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరనున్న మోపిదేవి సోదరుడు
జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు చంచల్ గూడ జైలులో ఉన్న మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరినాథ బాబు నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. అలాగే మోపిదేవి వెంకటరమణ ముఖ్య అనుచరులు కూడా చేరుతున్నారు