: వారికి శిక్ష పడాల్సిందే: షిండే

ఇష్రాత్ జహాన్ హత్యాకేసులో దోషులకు శిక్ష పడాల్సిందేనని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అభిప్రాయపడ్డారు. ఇష్రత్ జహాన్ ను గుజరాత్ పోలీసులు, గుజరాత్ సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ) కలిసి సంయుక్తంగా కుట్రపన్ని బూటకపు ఎన్ కౌంటర్ పేరిట హత్య చేశాయని సీబీఐ నిర్ధారించడంతో షిండే తీవ్రంగా స్పందించారు. ముక్కు పచ్చలారని బాలికను దారుణంగా ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు శిక్షార్హులన్నారు. వాస్తవాలను ఎవరూ మరుగుపరచలేరని షిండే పేర్కొన్నారు.

More Telugu News