: ఎన్నికల తర్వాత వైకాపా కనిపించదు: టీడీపీ ఎంపీ

పంచాయతీ ఎన్నికల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనిపించకుండా పోతుందని తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. కడపలో నేడు మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఆ పార్టీ వైఎస్ పై సానుభూతి కారణంగా గెలిచిందని అన్నారు. ఈసారి పరిస్థితుల్లో మార్పువచ్చిందని రమేశ్ చెప్పుకొచ్చారు.

More Telugu News