: మల్కాజిగిరి ఎమ్మెల్యేపై కేసు నమోదు
మల్కాజిగిరి శాసనసభ్యుడు ఆకుల రాజేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ భూవివాదం వ్యవహారంలో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది. రాజేందర్ అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడు. 2009 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన రాజేందర్.. తర్వాతి కాలంలో జగన్ సానుభూతి పరుడిగా పేరొందాడు.