తెలంగాణ స్పీకర్ పోచారంను కలిసిన నూతన సీఎస్!

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డిని రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు సీఎస్ సోమేష్ కుమార్ స్పీకర్ అధికారిక నివాసానికి విచ్చేసి కలిశారు. శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహా చార్యులు కూడా పాల్గొన్నారు.


More Press News