Jagan: సీఎం జగన్ ను కలిసిన నోబెల్ అవార్డు..
Add ap7am to your home Screen

సీఎం జగన్ ను కలిసిన నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్ధి

సీఎం జగన్ ను కలిసిన నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్ధి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డిని నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్ధి కలిశారు. పాఠశాల విద్యలో చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ఏపీ మోడల్‌ స్టేట్‌గా నిలుస్తుందని నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్ధి అన్నారు.
Jagan
noble
kailash satyarthi
Andhra Pradesh

Watch Today's Deals on Amazon

More Press News