దేశ పునర్నిర్మాణానికి అహర్నిశలు కృషి చేసిన మహనీయులు బాబూ జగ్జీవన్ రామ్: సీఎం జగన్

దేశ పునర్నిర్మాణానికి అహర్నిశలు కృషి చేసిన మహనీయులు బాబూ జగ్జీవన్ రామ్: సీఎం జగన్
నేడు బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆయనకు ఘన నివాళి అర్పించారు.స్వాతంత్ర్య సమరయోధులు, సంఘసంస్కర్త, అనేక ఉన్నత పదవులను అలంకరించి దేశ పునర్నిర్మాణానికి అహర్నిశలు కృషి చేసిన మహనీయులు బాబూ జగ్జీవన్ రామ్ అని సీఎం కొనియాడారు.
Jagan
Andhra Pradesh
jagjivan ram

More Press News