NESCAFÉ సన్‌రైజ్ చక్కని హావభావాలతో జంటల మధ్య బంధాన్ని బలోపేతం చేసుకునేలా వారిని ఉత్సాహపరిచే హృదయాన్ని హత్తుకునే యాడ్ ను ఆవిష్కరించింది

NESCAFÉ సన్‌రైజ్ చక్కని హావభావాలతో జంటల మధ్య బంధాన్ని బలోపేతం చేసుకునేలా వారిని ఉత్సాహపరిచే హృదయాన్ని హత్తుకునే యాడ్ ను ఆవిష్కరించింది
23 ఆగస్టు 2023-NESCAFÉ సన్‌రైజ్ దాని తాజా TVCని ఆవిష్కరించింది, పురోగతి మరియు సమానత్వంలను కేంద్రంగా చేసుకొని జంటలు కలిసి ఉండే క్షణాలను సృష్టించడానికి వారిని ప్రేరేపించింది. ప్రతి ఉదయాన్ని చక్కని హావభావాలతో, వారు కలిసి వుండే సమయాన్ని ఒక కప్పు కాఫీ ద్వారా మరింత అద్భుతంగా చేయడానికి TVC వారిని ప్రోత్సహిస్తుంది.

 
ఈ క్యాంపెయిన్ TVC ద్వారా మహిళలు నిస్వార్థంగా తమ కుటుంబాల కొరకు కట్టుబడి ఉంటారని, చాలా అరుదుగా తమ కోసం సమయాన్ని వెచ్చిస్తారనే విషయాన్ని పేర్కొంది. TVCలో, భర్త తన భార్య కోసం ఒక కప్పు NESCAFÉ సన్‌రైజ్ కాఫీని తయారు చేస్తాడు. ఇది ప్రేమపూర్వకమైన క్షణాన్ని మరింత అద్భుతంగా చేసి, వారి బంధాన్ని మరింత బలపరచడమే కాకుండా, ఆమె పనుల్లో సహాయపడి, రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది,

 
కొత్త TVC క్యాంపెయిన్ గురించి వ్యాఖ్యానిస్తూ, మిస్టర్ సునయన్ మిత్రా, డైరెక్టర్, కాఫీ & బెవరేజెస్, నెస్లే ఇండియా ఇలా అన్నారు. "దక్షిణ భారతదేశంలో తరతరాలుగా కాఫీ సంస్కృతి ఉంది. ఇక్కడ చాలా ఇళ్లలో, వారి రోజువారి దినచర్య కాఫీతో మొదలవుతుంది మరియు ఇది ప్రతి ఉదయం కుటుంబాలను దగ్గర చేసే ఒక చక్కని పానీయం. గత 40 సంవత్సరాలుగా, కుటుంబాలు కలిసి ఉండే క్షణాలను ఉత్తేజపరిచే లక్ష్యంతో NESCAFÉ సన్‌రైజ్ ఈ పానీయాన్ని గృహం పానీయాల విభాగంలో ముందంజలో ఉంచింది. మా తాజా ప్రచారంలో మేము ఈ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాము, ఇక్కడ ఒక కప్పు Nescafé సన్‌రైజ్ అధునాతన జంట యొక్క బిజీ జీవితంలో ఒక అందమైన క్షణాన్ని సృష్టిస్తుంది, చిన్న కృతజ్ఞత మరియు ప్రశంసల వారి బంధాన్ని మరింత పటిష్టంగా చేసి ఆ క్షణాన్ని అద్భుతంగా చేస్తుంది."

 
TVC అనేది BBH ఇండియాచే సంభావితమై రూపొందించబడింది. TVC యొక్క సంభావితీకరణపై వ్యాఖ్యానిస్తూ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు ఢిల్లీ BBH ఇండియా హెడ్ రాధికా బర్మన్ ఇలా అన్నారు. “NESCAFÉ సన్‌రైజ్ కోసం హృదయపూర్వకమైన ఈ భావనకు ప్రాణం పోయడం ఆనందంగా ఉంది. మేము ఈ ప్రచారం ద్వారా ప్రేమ యొక్క అనుభూతిని మరియు పంచుకున్న క్షణాల ఆనందాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించాము. అందమైన సాంగత్యానికి ప్రతీకగా ఉండే సరళమైన ఇంకా లోతైన హావభావాలలో మునిగిపోయేలా ప్రేక్షకులను ప్రేరేపించడం మా లక్ష్యం.”

NESCAFÉ
NESCAFÉ SUNRISE

More Press News