పవన్ కళ్యాణ్ ఆధారాలు చెప్పక తప్పదు-వాసిరెడ్డి పద్మ

పవన్ కళ్యాణ్ ఆధారాలు చెప్పక తప్పదు-వాసిరెడ్డి పద్మ
పవన్ కళ్యాణ్ ఆధారాలు చెప్పక తప్పదు

ఆడవాళ్లను కించపరిస్తే కఠిన చర్యలు

సచివాలయంలో  ఉమెన్ డిగ్నిటీ డే కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ

వెలగపూడి  రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం  సచివాలయం  మహిళా ఉద్యోగుల అధ్యర్యంలో జరిగిన "ఉమెన్ డిగ్నిటీ డే" కార్యక్రమాన్ని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రారంభించి, ప్రసంగించారు. ఉమెన్ డిగ్నిటీ డే కు మద్దతుగా సచివాలయంలోని మహిళా అధికారులు, ఉద్యోగులు సంతకాలు చేశారు.. మహిళా ఆత్మగౌరవ దినాన్ని ప్రతి శుక్రవారం జరుపుకుందాం అని .. అందరూ చేయి చేయి కలపాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు.

     

Vasireddy Padma
Pawan Kalyan

More Press News