ఎన్‌ఎండీసీ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం

ఎన్‌ఎండీసీ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం
కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఐరన్‌ఓర్‌ సరఫరాపై ఎన్‌ఎండీసీ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం వైఎస్ జగన్‌ సమక్షంలో అవగాహన ఒప్పందంపై ఎన్‌ఎండీసీ డైరెక్టర్‌ (కమర్షియల్‌) అలోక్‌కుమార్‌ మెహతా, ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ సీఎండీ పి.మధుసూదన్‌ సంతకాలు చేశారు.

Jagan
Kadapa District
Andhra Pradesh

More Press News