తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
తో కలిసి హైటెక్‌సిటీ - రాయదుర్గం 1.5 కి.మీ మెట్రో మార్గాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు
. అనంతరం హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రోలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ,
అధికారులతో కలిసి మంత్రులు ప్రయాణించారు.


