సిఎస్ సోమేశ్ కుమార్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సిఎం కేసీఆర్

 సిఎస్ సోమేశ్ కుమార్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సిఎం కేసీఆర్
తన పుట్టినరోజు సందర్భంగా, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని, గురువారం, ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. ఈ సందర్భంగా సిఎస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సిఎం కేసీఆర్ గారు. 
సోమేశ్ కుమార్
కేసీఆర్

More Press News