అబ్బూరి ఛాయాదేవి మృతి చాలా బాధాకరం:కల్వకుంట్ల కవిత

అబ్బూరి ఛాయాదేవి మృతి చాలా బాధాకరం:కల్వకుంట్ల కవిత
ప్రముఖ కథకురాలు, స్త్రీవాద రచయిత్రి, హేతువాది, ప్రజా సాహితీమూర్తి, తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రను వేసిన అభ్యుదయ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి గారి మృతి బాధాకరమని నిజామాబాదు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి ఆశయాలు వర్ధిల్లాలని కోరుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
K Kavitha
TRS
Telangana

More Press News