పీవీ సింధు స్వర్ణం పతకం సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం

పీవీ సింధు స్వర్ణం పతకం సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం
హైదరాబాద్: కామన్ వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణం పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. పీవీ సింధుకు సీఎం శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.
KCR
PV Sindhu
Hyderabad

More Press News