ప్రజా సమస్యలపై స్పందనలో వచ్చిన అర్జీలు సత్వరమే పరిష్కరించాలి: విజ‌య‌వాడ‌ మేయర్

Related image

  • స్పందనలలో 35 అర్జీలను స్వీకరించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజ‌య‌వాడ‌: ప్రజాసమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం న‌గ‌ర పాల‌క సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నిర్వహించారు. ప్రజలు ఎదుర్కోను సమస్యలపై వచ్చిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్య పునరావృతం కాకుండా వేగవంతముగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

స్పందన కార్యక్రమములో ప్రధానంగా అదనపు కమిషనర్(జనరల్)- 5, అకౌంట్స్ విభాగం- 2, పట్టణ ప్రణాళిక – 7, ఇంజనీరింగ్ – 8, పబ్లిక్ హెల్త్ విభాగం – 7, ఎస్టేట్ విభాగం – 1, యు.సి.డి – 3, రెవిన్యూ- 2 అర్జీలు వచ్చినవి.

 
S.No
NAME OF THE PETITIONER, ADDRESS PHONE NUMBERSUBJECTDEPARTMENT
 
1
DR.D.SUBBA RAO, 40-17-4/2, NAGARJUNA NAGAR,9440151378REPAIRS TO THE ROADCE
2DR.D.SUBBA RAO, 40-17-4/2, NAGARJUNA NAGAR,9440151378REPAIRS TO THE ROADCE
3M.S.V.NAGABHUSHANAM, 77-17/1-2/1, PAYAKAPURAM9032474888ROAD OCCUPIEDCP
4K.PRASUNAMBA, 31-10-1, SI GANESHTOWERS7702155037SANCTION OF PRC ARREARSACG
5V.SURESH, 7-101, PENAMALURU9951133123CAR CONTRACTOR BILLSCE
6Y.VENKATA RAO, 17-19-17A, PETER STREET9700026215REQUESTED TIME TO PAY SHOP RENT PAYMENTESTATE
7K.GANESH BABU, 8-6-40/1, WYNCHIPET8985520007REQUESTING TO SHIFT TRANSFORMERCE
8ACHANNAIDU, 14-34B, CHITTOOR9440760253APPLIED FOR CONTRACTOR BILL FOR SUPPLY OF STONE ART WORKAO
9K.VENKATESWARA RAO, 61-3/3-24/2, KRISHNA LANKA9640997887USER CHARGES REDUCTIONCMOH
10M.NAGA LAKSHMI, FLAT NO:28, SINGH NAGAR7386983341ROAD LEVELINGCE
11K.VEERAIAH CHOWDARY, YALAMALA KUDURU9848682272PAYMENT OF CONTRACTOR BILLAO
12G.YELLAMMA, 42-8-1, SINGH NAGAR9160133984APCOS JOBCMOH
13L.AMMAJI, 3-268, TADEPALLI8247273619DWACUA JOBCMOH
14K.SRINU, 20-4/2-7, NEW R.R.PET9700553466CMRELIEF FUNDACG
15B.ABRAHAM, 42-71-2, AZITH SINGH NAGAR9550386150APPLIED FOR RETIREMENT BENEFITSACG
16G.LAKSHMANA RAO, 49-4-12/7, GUNADALA9000257653SITE OCCUPIEDCP
17B.BRAHMAIAH, 77-2-25, SINGH NAGAR9394706936RETIREMENT BENEFITSACG
18S.RAJU, M.G.ROAD9652716168UGD MANHOLECE
19B.PRABHAKARA RAO, 41-30/1-53, RANIGARITHOTA8897300491BUDDI SHOP REMOVALCP
20M.DURGA PRASAD, 17-4-59, DAVID STREET, PEZZONIPET9703458922APCOS JOBCMOH
21V.BUJJI, SINGH NAGAR7731955055APCOS JOBCMOH
22MD.FATHIMABI, 29-17-1, PWD GROUND8639898246ALLOTMENT OF TIDCO HOUSEUCD
23SK.NAZEEMA, 29-17-1, PWD GROUND9848235618ALLOTMENT OF TIDCO HOUSEUCD
24D.LAKSHMI PRASANNA, AZITH SINGH NAGAR9396914960APROVIDING OF STREET LIGHTCE
25K.RAMBABU, MUTYALAMPADU9440487348SITE OCCUPIEDCP
26SK.RAHIMAN, 4-3/1-89, CHITTINAGAR7416780511REQUESTED TO CANCEL WATER TAX DEMANDCE
27A.RAJESWARI, 76-10/3-20, BHAVANIPURAM8096415316TITLE NAME CHANGE IN PROPERTY TAXDCR
28M.KANNAMMA, TAILORPET9966403064DEATH BENEFITSCMOH
29CH.PATHIBA, 20-87, YENAMALA KUDURU9490371779SITE OCCUPIEDCP
30P.RAMAKRISHNA, 21-9/6-31, MADHURANAGAR7382653886APCOS JOBCMOH
31J.ANDRIYA, RANIGARITHOTA9347844824APPLIED FOR HOUSEUCD
32M.RAMANA RAO, 25-8-6, SEETHANNAPET9886006251SITE OCCUPIEDCP
33M.V.D.V.PRASAD, AYYAPPA NAGAR9948723686RETIREMENT BENEFITACG
34V.SAMBASIVA RAO, 61-23-1/6, RAMALINGESWARA NAGAR9849937555EXCEMPTION OF SUPERSTRUCTURE PROPERTY TAXDCR
35M.P.BABU, 41-28-6, RANIGARI THOATA8688885286ROAD OCCUPIEDCP

కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ i/c డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) శకుంతల, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్, మరియు ఇతర అధికారులు  పాల్గొన్నారు.

సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 1 అర్జీలు.
           
జోనల్ కమిషనర్లు నిర్వహించిన స్పందన కార్యక్రమములో సర్కిల్ –3 కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగం – 1 అర్జీ, సర్కిల్ – 1 మరియు సర్కిల్ – 2  పరిధిలో  ప్రజలు ఎటువంటి ఆర్జీలు అందించుట జరగలేదని  జోనల్ కమిషనర్లు తెలియజేసారు.

More Press Releases