నీటి కాలుష్యాన్ని అరికట్టండి: వీఎంసీ కమిషనర్
- నగరంలో పారిశుధ్య పనులను పరిశీలించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
35 వ డివిజన్ లో పూర్ణనందపేట కెనాల్ బండ్ ఫెన్సింగ్ వర్క్ వెంటనే కంప్లీట్ చేయాలి, ఫ్రైజేర్ పేట మెయిన్ రోడ్ లోని నమ్మ టాయిలెట్స్ వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలని, CK రెడ్డి రోడ్ లో కెనాల్ బండ్ లో పడిపోయిన ఫెన్సింగ్ ను వెంటనే రిపేర్ చేయించాలని ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా బందరు రోడ్డు లోని ఈట్ స్ట్రీట్ నంబర్స్ కి పెయింటింగ్ వర్క్ ఇంకను పూర్తి కాలేదు దానిని వెంటనే పూర్తి చేయాలనీ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.