స్పందనలో అందిన ఫిర్యాదులను సంతృప్త స్థాయిలో పరిష్కరించాలి: విజయవాడ మేయర్

Related image

విజయవాడ న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వ‌హించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. స్పంద‌నలో ప్రజల నుండి వచ్చిన వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడిక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించి, మిగిలిన ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి రెండు రోజుల్లో పరిష్కరించవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

నేటి స్పందనలో మొత్తం 18 అర్జీలు సమర్పించగా వాటిలో ఎస్టేట్ విభాగం – 1, ఇంజనీరింగ్ విభాగం – 3, పట్టణ ప్రణాళిక విభాగం - 10, పబ్లిక్ హెల్త్ విభాగం –1, రెవెన్యూ – 2, యు.సి.డి (పి.ఓ) – 1 విభాగాములకు సంబందించిన అర్జీలు వచ్చినవి.

Sl.NoNAME OF THE PETITIONER, ADDRESS PHONE NUMBERSUBJECTDEPARTMENT
1L.VENKATESWARA RAO, 67-3-12, KODALI STREET, PATAMATA.8978791616REQUESTIONG FOR ISSUE OF TDR BONDS.CP
2U.SWARNA KUMARI, 62-7-16, RAMALAYAM STREET, PATAMATA.9885120324REQUESTING TO PERMISSION TO CONSTRUCTION OF HOUSECP
3P.KAMALESH, S-3, BLOCK NO: 149, RAMANAGAR COLONY, AJITH SINGH NAGAR.9290185793REQUESTING TO REDUCE SHOP REST ON PHYSICAL HANDYCAP GROUNDS.ESTATE
4Y.VASUNDARA, 29-10-7/1, SURYARAOPET9848005831APPLIED FPERMISSION FOR DEMOLISION OF OLD BUILDINGCP
5M.V.SARATH KUMAR, 11-3-32, ISLAMPET9908477785REQUESTED TO PROVIDE SCHOOL PLAY GROUNDCP
6A.SURESH BABU, 56-3-1, PATAMATA9394672626ISSUING OF TDR BONDCP
7C.RAKESH, 32-4-8, MOGALRAJAPURAM9440303333REQUESTED TO ARRANGE PLAY EQUIPMENTCE
8D.PRABHU JYOTHI, BHARATI NAGAR9885166666APPLIED FOR WATER CONNECTION BILL CHANGECE
9M.KRISHNA KISHORE, 45-17-3, GUNADALA9848426899SITE OCCUPATION IN 2ND DVNCP
10U.SIVA LEELA, RANIGARITHOTA7396876564REQUESTED TO RELOCATE CHIPS FACTORYCP
11N.V.MANOHAR RAO, 41-1/9-51, GOWTHAMI NAGAR9948212682SURVEY REPORT SUBMITTEDCP
12R.CHAMUNDESWARI, 9-41-145, KOTHAPET9989108364CHANGE OF PROPERTY TAXDCR
13M.PRABHAKARA RAO, 8-16-18, WYNCHIPET9440094441REQUESTED TO LAY SPEED BREAKERSCE
14M.PRABHAKARA RAO, 8-16-18, WYNCHIPET9440094441REQUESTED TO ARRANGE STREET NAMECP
15C.NAGESWARA RAO, 48-15-3/1, GUNADALA9533797949ISSUING OF TDR BONDCP
16T.LAKSHMI, PLOTNO:69, FF5, VAMBAY COLONY9000749923REQUESTED TO CHANGE FLAT TO GROUND FLOORCMOH
17A.ADEMMA, 20-6-245, SANTHI NAGAR9849695413PROPERTY TAX USAGE CORRECTION FROM COMMERCIAL TO RESIDENTIALDCR
18Y.RAJU, 6-2-19, TAILORPET9666760765APPLIED FOR AMMA VODI SCHEMEUCD

కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ i/c డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 5 అర్జీలు.   
                  
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమం నిర్వహించగా  సర్కిల్ - 1 కార్యాలయంలో 3 అర్జీలు ఇంజనీరింగ్ విభాగం – 1, పట్టణ ప్రణాళిక విభాగం – 1, CDPO విభాగం – 1, సర్కిల్ – 3 కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగం – 2 అర్జీలు మరియు సర్కిల్ – 2 కార్యాలయంలో ఎటువంటి అర్జీలు సమర్పించి యుండలేదని జోనల్ కమిషనర్లు తెలియజేశారు. 

More Press Releases