KCR: బాద్యులపై చర్యలు తీసుకుని, తప్పుడు ప్రచారాన్ని ఆపాలి:..
Add ap7am to your home Screen

బాద్యులపై చర్యలు తీసుకుని, తప్పుడు ప్రచారాన్ని ఆపాలి: తెలంగాణ సీఎంవో

బాద్యులపై చర్యలు తీసుకుని, తప్పుడు ప్రచారాన్ని ఆపాలి: తెలంగాణ సీఎంవో
తెలంగాణ సీఎం కార్యాలయం హెల్ప్ లైనుకు ఎవరో ఫోన్ చేసినట్లు, తమ అభిప్రాయాలు చెప్పినట్లు రెండు రోజులుగా పత్రికల్లో, ఛానళ్లలో తప్పుడు వార్తలు వస్తున్నాయని సీఎంవో తెలిపింది. సోషల్ మీడియాలో కూడా ఇదే విధంగా దుష్ప్రచారం జరుగుతున్నదని పేర్కొంది. సీఎం కార్యాలయ సిబ్బంది మాట్లడినట్లు ఎవరో ఫేక్ వాయిస్ సృష్టించారని స్పష్టం చేసింది. దీనికి బాధ్యులైన వారిపై చర్య తీసుకుని, తప్పుడు ప్రచారాన్ని ఆపాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
KCR
Telangana
Hyderabad

Watch Today's Deals on Amazon

More Press News