టిడ్కో గృహాలకు సంబంధించి రుణాల మంజూరు వేగవంతం చేయాలి: వీఎంసీ కమిషనర్

టిడ్కో గృహాలకు సంబంధించి రుణాల మంజూరు వేగవంతం చేయాలి: వీఎంసీ కమిషనర్
విజ‌య‌వాడ‌: నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు కమిషనర్ పి.రంజిత్ భాషా గురువారం యు.సి.డి అధికారులతో టిడ్కో లోన్లు మంజూరు చెయు అంశాలపై సమీక్షించి పలు ఆదేశాలు ఇచ్చారు. నగరంలోని 64 డివిజన్ల పరిధిలో గల లబ్దిదారులుకు రుణాలు మంజురుకు చర్యలు చేపట్టాలని, దీనికి ప్రతి రోజు సీఓలు, సీడీఓ, సోషల్ వర్కర్ లతో కలసి నగరంలో బ్యాంక్ మేనేజర్ లతో సంప్రదించి లోన్ మంజూరు అయ్యేటట్లు చూడవలసినదిగా ఆదేశించారు.

కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, PO(UDC) i/c, A.S.N. ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (Housing), మరియు ఆనంద రావు, Bank Co-ordinar మరియు సీఓలు సోషల్ వర్కర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
VMC
Vijayawada
Andhra Pradesh

More Press News