కేసీఆర్ నిరాహారదీక్ష నేపథ్యంతో ‘జ్వలితదీక్ష’ నవల ఆవిష్కరణ!

కేసీఆర్ నిరాహారదీక్ష నేపథ్యంతో ‘జ్వలితదీక్ష’ నవల ఆవిష్కరణ!
కేసీఆర్ చేపట్టిన నిరాహారదీక్ష నేపథ్యంతో సిఎం పిఆర్వో, రచయిత గటిక విజయ్ కుమార్ ఏడేళ్ల క్రితం రాసిన ‘జ్వలితదీక్ష’ నవల రెండో ముద్రణను మహాత్మాగాంధి 150వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. 
KCR
TRS
Hyderabad
Telangana

More Press News