రాష్ట్రపతి కోవింద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్!

రాష్ట్రపతి కోవింద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్!
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కు ప్రత్యేక శుభాకాంక్షల సందేశం పంపారు. దేశానికి మరింత సేవ అందించే విధంగా రామ్ నాథ్ కోవింద్ కు సంపూర్ణ ఆయుష్షు, పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని సీఎం భగవంతుడిని ప్రార్థించారు.
KCR
Ram Nath Kovind
Telangana
New Delhi

More Press News