రిపబ్లిక్ డే సందర్భంగా రేపు మాంసం విక్రయాలు బంద్: వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్

రిపబ్లిక్ డే సందర్భంగా రేపు మాంసం విక్రయాలు బంద్: వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజ‌య‌వాడ‌: రిపబ్లిక్ డే సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఉత్తర్వులు మేరకు నగరంలోని అన్ని చికెన్, మటన్ షాపులు మరియు చేపల మార్కెట్లు అన్నింటికి సెలవు ప్రకటించడమైనది. నగరంలో ఉన్న కబేళకు కూడా సెలవు ప్రకటించడమైనది. ఎవరైనా నిబంధనలను పాటించకుండా షాపులు తీసి వ్యాపారం చేసిన యెడల చట్ట ప్రకారం కమిషనర్ ఉత్తర్వులు మేరకు చర్యలు తీసుకోవటం జరుగునని వి.ఏ.ఎస్ డా.రవి చంద్ ఈ ప్రకటన ద్వారా హెచ్చరించారు.
VMC
Vijayawada
Andhra Pradesh

More Press News