కుటుంబ సమేతంగా రంగ‌నాథస్వామి ఆలయాన్ని ద‌ర్శించుకున్న సీఎం కేసీఆర్.. ఫోటోలు ఇవిగో!

కుటుంబ సమేతంగా రంగ‌నాథస్వామి ఆలయాన్ని ద‌ర్శించుకున్న సీఎం కేసీఆర్.. ఫోటోలు ఇవిగో!
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా సోమవారం తమిళనాడు శ్రీరంగంలోని రంగ‌నాథస్వామిని ద‌ర్శించుకున్నారు. ముఖ్యమంత్రి సతీమణి శోభ, మంత్రి కె.తారకరామారావు, కేటిఆర్ సతీమణి శైలిమ, మనవడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య.. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు.
KCR
Telangana
Tamilnadu

Watch Today's Deals on Amazon

More Press News